పారిస్‌లో కత్తితో దాడి చేసిన ఆగంతకుడు-ఇద్దరు మృతి

pARIS

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

పారిస్‌లో కొద్దిసేపటి కిందట ఆగంతకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆ ఆగంతకుడిని పోలీసులు కాల్చి చంపారు.

ఈ ఆగంతకుడు తమను కూడా చంపేస్తానని బెదిరించడంతో అతనిపై కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు.

అతను అల్లాహు అక్బర్ అంటూ గట్టిగా అరిచారని పోలీసులు వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)