టాటూ వేయించుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

టాటూ వేయించుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ప్రపంచవ్యాప్తంగా యువతకు టాటూలంటే క్రేజ్. అక్కడ, ఇక్కడ అని కాదు.. శరీరంలోని ఏ భాగాన్నీ వదిలిపెట్టకుండా యువత ఒంటిపై టాటూలు వేయించుకుంటున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోకుండా టాటూలు వేయించుకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)