తిమింగలంలాంటి సబ్‌మెర్సిబుల్ బోట్‌లో ప్రయాణించడం ఎలా ఉంటుంది?

తిమింగలంలాంటి సబ్‌మెర్సిబుల్ బోట్‌లో ప్రయాణించడం ఎలా ఉంటుంది?

లండన్‌లోని థేమ్స్ నదిలో తిమింగలాన్ని పోలిన సబ్‌మెర్సిబుల్ బోట్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. అచ్చం తిమింగలంలాగే ఇది చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. థేమ్స్ నదిలో ఆ స్పీడ్ బోట్ విన్యాసాలను చూడండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)