‘రగ్బీ ఆడి గాయపడితే పెళ్లి కావడం కష్టం.. ఆడొద్దన్నారు’

ఈ బాలికల రగ్బీ టీమ్ ప్లేయర్లు అనేక అడ్డంకులను ఎదుర్కొని రాణిస్తున్నారు. కుటుంబం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వీళ్లు రగ్బీ ఆటను మాత్రం వదిలేది లేదంటున్నారు.

భారత ఒలింపిక్ అసోసియేషన్ కారణంగా తాము ఆసియా క్రీడలలో పాల్గొనలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)