లక్షలాది ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?
లక్షలాది ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?
దాదాపు పది లక్షలమంది వీఘర్ ముస్లింలను చైనా నిర్బంధించినట్లు వార్తలొస్తున్నాయి. కోటికిపైగా ముస్లింలు ఉండే జింజియాంగ్ ప్రావిన్సులో ఇలా జరుగుతున్నట్లు ఐరాస చెబుతోంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)