‘జిహాదీలు పురుషులను చంపి, మహిళలను అమ్మేశారు’

‘జిహాదీలు పురుషులను చంపి, మహిళలను అమ్మేశారు’

యజీది... ఉత్తర ఇరాక్‌లోని ఒక చిన్న గిరిజన సముదాయం. 2014లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఇస్లామిక్ స్టేట్.. యజీదీ పురుషులను ఊచకోత కోసింది. మహిళలను, పిల్లలను బానిసలుగా పట్టుకుంది. ఇది 'మౌంట్ సింజార్' నరమేధంగా చరిత్రకెక్కింది. ఐక్యరాజ్య సమితి దీన్ని మానవత్వంపైనే దాడిగా అభివర్ణించింది. ఎట్టకేలకు ఐసిస్ బారి నుంచి బయటపడిన యజీదీల ప్రస్తుత పరిస్థితిపై బీబీసీ అందిస్తున్న కథనం. ఈ వీడియోలో చూడండి.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)