శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?

శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?

తమిళ టైగర్స్ ఓటమితో శ్రీలంకలో అంతర్యుద్ధం 2009లో ముగిసింది. కానీ.. పదేళ్ల తర్వాత కూడా గతం నుంచి కోలుకోవటానికి ఈ దేశం కష్టపడుతోంది. ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతంలో యుద్ధం చివరి దశలో వేలాది మంది చనిపోయారు. చాలా మంది అదృశ్యమయ్యారు.

శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో పదేళ్ల కిందట ఇక్కడి నుంచి రిపోర్ట్ చేసిన బీబీసీ ప్రతినిధి అన్బరస్ ఎతిరాజన్.. మైనారిటీ తమిళుల జీవితాల్లో వచ్చిన మార్పేమిటో చూడటానికి ఉత్తర ప్రాంతంలోని నాటి వార్ జోన్‌కు మళ్లీ వెళ్లారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)