‘థ్రిల్, అడ్వెంచర్ అంటే ఇష్టం.. అందుకే రేసుల్లో పాల్గొంటా’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మహిళా డెజర్ట్ రేస్‌‌: ఈమె కారు ఎక్కితే.. దుమ్ము లేపుతారు

  • 11 సెప్టెంబర్ 2018

పాకిస్తాన్‌లో మహిళా డ్రైవర్లు చాలా తక్కువ.

రేసుల్లో పాల్గొనే వాళ్లు మరీ తక్కువ.

అయితే అడ్వెంచర్‌లను ప్రేమించే సల్మా ఖాన్‌కు రేసులంటే ఇష్టం.

ఇటీవల జరిగిన సర్ఫరంగా డెస్టర్ రేస్‌లో ఆమె మహిళల విభాగంలో విజేతగా నిలిచారు.

తన డ్రైవింగ్ అనుభవాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)