ఫ్యాషన్ ప్రపంచంలో జుట్టు లేకుండా మోడలింగ్ చేయడం సాధ్యమా?

బట్టతల రావడం మొదలైందంటే చాలా మంది బాధపడిపోతుంటారు. దాన్ని దాచుకోవడానికి నానా హైరానా పడుతుంటారు. అలాంటిది ఫ్యాషన్ ప్రపంచంలో జుట్టు లేకుండా మోడలింగ్ చేయడం సాధ్యమా? అంటే... యెస్... సాధ్యమే అని కొందరు నిరూపిస్తున్నారు. అలోపీషియా ఫ్యాషన్ (#Alopeciaisfashion) పేరిట ఒక హ్యాష్‌టాగ్‌తో దీనికి మద్దతుగా ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. లండన్‌లో అలాంటి కొందరి మోడల్స్‌పై బీబీసీ కథనం.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)