ఎక్కడో లోయలో ఉన్నవాళ్లు.. పాకిస్తాన్‌ను ఉర్రూతలూగించారు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఎక్కడో లోయలో ఉన్నవాళ్లు.. పాకిస్తాన్‌ను ఉర్రూతలూగించారు

  • 12 సెప్టెంబర్ 2018

పాకిస్తాన్‌లోని ఖైబర్ పక్తుంక్వా ప్రాంతానికి చెందిన ఆరియానా, అమ్రీనాలు తమ సంగీతంతో అందరినీ ఆలరిస్తున్నారు.

వీళ్లు కలాష్ అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయిలు. ఆ తెగకు చెందిన ప్రజలు ఇప్పుడు కొన్ని వేల మంది మాత్రమే మిగిలారు. కోక్ స్టూడియోలో తమ పాటలతో ఇటీవల జనాలను ఉర్రూతలూగించిన ఆరియానా, అమ్రీనాలను కైలాష్ ప్రాంతంలోని బేంబొరైత్ లోయలో బీబీసీ ప్రతినిధి హమైరా కన్వాల్ కలిశారు. సంగీతంలో వారి ప్రయాణం గురించి మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు