పోలీసులకు ఇంగ్లిష్ పాఠాలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పంజాబ్ పోలీసులకు ‘స్పోకెన్ ఇంగ్లిష్’ పాఠాలు

  • 12 సెప్టెంబర్ 2018

పర్యటక ప్రాంతాలకు స్థానికులతో పాటు విదేశీయులూ వస్తుంటారు. అందులోనూ పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు విదేశీ పర్యటకుల తాకిడి ఎక్కువ.

వాళ్లతో మాట్లాడాలన్నా, వాళ్లేదైనా పొరబాటు చేస్తే ప్రశ్నించాలన్నా ఇంగ్లిష్ వచ్చుండాలి.

అందుకే అమృత్‌సర్‌లో వయసు, అనుభవంతో సంబంధం లేకుండా పోలీసులందరికీ ఇంగ్లిష్ పాఠాలు నేర్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)