శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స

శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స

శ్రీలంక రాజకీయాల్లో కీలక మలుపు. శ్రీలంక లిబరేషన్ పార్టీ నేత మహింద రాజపక్స మళ్లీ ఆ దేశ ప్రధాని అయ్యారు. ఇదే పార్టీ అధినేత, దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన సమక్షంలో మహింద రాజపక్స పదవి చేపట్టినట్లు శ్రీలంక అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.

రాజపక్స పదవీ ప్రమాణాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.