అమ్మా... నన్ను చూసి ఎందుకు నవ్వుతారు?

‘అమ్మా... నన్ను చూసి ఎందుకు నవ్వుతారు?... చిన్నప్పట్నుంచీ కొన్ని వందల సార్లు మా అమ్మను ఈ ప్రశ్న అడిగాను. దానికి ఆమె దగ్గర సమాధానం లేదు. అందుకే పాట పాడి నన్ను వారించేది’... అంటుంది ఏంజెల్ వంజీరు అనే 14ఏళ్ల అమ్మాయి. ఆమెకు పుట్టుకతోనే కాన్‌జెనైటల్ హైడ్రోసెఫాలస్ అనే వైద్య పరమైన సమస్య ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)