వీడియో: హెచ్-1బీ నిబంధనల మార్పుతో భారతీయ నిపుణులపై పడే ప్రభావమేంటి?

వీడియో: హెచ్-1బీ నిబంధనల మార్పుతో భారతీయ నిపుణులపై పడే ప్రభావమేంటి?

హెచ్-1బీ వీసాలకు సంబంధించిన నియమాల్లో అమెరికా కొన్ని మార్పులు చేసింది. దీని ప్రభావం భారతీయ ఇంజినీర్లపైనా, భారతీయ కంపెనీలపైనా.. మొత్తంగా భారత ఆర్థికవ్యవస్థపైనా పడనుంది.

హెచ్-1బీ వీసా కిందకు వచ్చే వృత్తులనూ, ఈ వీసా శ్రేణిలోకి వచ్చే ఉపాధి నిర్వచనాన్నీ మార్చే ప్రయత్నంలో ఉంది ట్రంప్ ప్రభుత్వం. దీంతో భారతీయ ఇంజినీర్లపైనా, భారతీయ కంపెనీల పైనా… మొత్తంగా భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడనుంది.

అసలు హెచ్-1బీ వీసా వివరాలేంటీ… మార్పుల ప్రభావమేంటీ… ఈ విషయాల గురించి తెలుసుకుందాం ఈ వారం లబ్ డబ్బులో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)