అరటి పండు అంతరించిపోనుందా?

ఫొటో సోర్స్, iStock
అరటి పండ్లు అంటే ఇష్టపడనివారంటూ ఉండరు. కానీ, ప్రపంచమంతా దొరికే ఈ పండుకు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది.
అరటి కుదుళ్లను నాశనం చేసే పనామా వ్యాధితో తోటలన్నీ నాశనమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, చైనా, ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి తన ప్రభావాన్ని చూపుతోంది. భారత్‌లోని తోటలపైనా దీని ప్రభావం పడింది.
వీడియో: అరటి పండు అంతరించిపోనుందా?
ప్రపంచంలో అత్యధికంగా అరటిని ఎగుమతి చేసే లాటిన్ అమెరికా దేశాలపై ఈ వ్యాధి ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే అరటి పండు అంతరించిపోయే అవకాశం ఉందని పరిశోధకలు భయపడుతున్నారు.
ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు అరటి జన్యువును మార్చి వ్యాధులను తట్టుకునేలా ప్రయోగశాలల్లో అరటిని పెంచాలని ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
- సెల్ఫీ ‘వెనుక’ ఇంత కథ ఉందా?
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)