లయన్ ఎయిర్ ప్రమాదం: బ్రాండ్ న్యూ విమానం ఎలా కూలిపోతుంది?

లయన్ ఎయిర్ ప్రమాదం: బ్రాండ్ న్యూ విమానం ఎలా కూలిపోతుంది?

ఇండోనేసియాలో 189 మందితో వెళ్తున్న విమానం సోమవారం సముద్రంలో కూలిపోయింది. దేశ రాజధాని జకార్తా నుంచి బయల్దేరిన కాసేపటికే లయన్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం కుప్పకూలింది. మరిన్ని వివరాలు వీడియోలో..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)