వీడియో: నాటో బలగాల భారీ విన్యాసాలు
వీడియో: నాటో బలగాల భారీ విన్యాసాలు
ప్రచ్ఛన్న యుద్ధం తరువాత నాటో బలగాలు అత్యంత భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసాల్లో భాగంగా నార్వే దేశాన్ని ఆక్రమించినట్లుగా మాక్ ప్రదర్శన నిర్వహించారు. దీనికి 'ఆపరేషన్ ట్రైడెంట్' అని పేరుపెట్టారు.
వారం రోజులుగా జరుగుతున్న ఈ విన్యాసాల్లో ఫిన్లాండ్, స్వీడన్ సహా మొత్తం 29 నాటో సభ్య దేశాలు పాల్గొంటున్నాయి. రష్యా, నాటోల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్యే రష్యా సరిహద్దుకు కొన్ని వందల మైళ్ల దూరంలోనే ఈ సైనిక ప్రదర్శన జరుగుతోంది.
31 దేశాలకు చెందిన 50 వేల మంది సైనికులు భూ, జల, గగనతలాల్లో ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- షారుఖ్ తల్లిది హైదరాబాదే
- యెమెన్ సంక్షోభం: వేల ఏళ్ళ ఘన చరిత్రను ఆకలికేకలతో వినిపిస్తున్న సనా నగరం
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- ముంబయిలో సెక్స్ వర్కర్ల బ్యాంకు మూత
- చరిత్ర: "నన్ను మీరు మభ్య పెట్టలేరు, నేను ఆయన శరీరంలో 34 బుల్లెట్లు దించాను"
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- రాజధానుల ఎంపిక ఎలా జరుగుతుంది?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.