గ్రన్‌విక్ వేతనాల వివాదం: 1970ల్లో బ్రిటన్‌ను కుదిపేసిన భారత సంతతి మహిళల పోరాటం

  • 26 నవంబర్ 2018

1970లలో బ్రిటన్‌ను కుదిపేసిన గ్రన్‌విక్ నిరసలకు ఇద్దరు భారత సంతతి మహిళలు నేతృత్వం వహించారు.

గ్రన్‌విక్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పని చేసే జయాబెన్ దేశాయ్, లక్ష్మీ పటేల్‌లు మెరుగైన వేతనాల కోసం ఉద్యమించారు. ఆ క్రమంలో గ్రన్‌విక్ నిరసనల ప్రేరణతో దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. తమ పోరాటంతో వాళ్లు 25 పౌండ్ల వేతనాన్ని 65 పౌండ్లకు పెంచుకోగలిగారు.

ఆ పోరాట దృశ్యాలు, ఆనాటి పోరాటం గురించి జయాబెన్, లక్ష్మీ పటేల్‌లు ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)