అఫ్గానిస్తాన్‌లో పేలుడు: ముగ్గురు అమెరికన్లు మృతి

  • 27 నవంబర్ 2018
Image copyright zabelin
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

అఫ్ఘానిస్థాన్ భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వడంలో సహాయం చేస్తున్న ముగ్గురు అమెరికన్లు, అఫ్ఘానిస్థాన్‌లోని ఘజ్ని నగరంలో జరిగిన పేలుడులో చనిపోయారు.

నాటో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మరో మిషన్‌లో పనిచేస్తున్న ముగ్గురు అమెరికన్లు, ఒక అమెరికా కాంట్రాక్టర్ ఈ పేలుడులో గాయపడ్డారు.

వాళ్లని అక్కడినుంచి తరలించి వైద్య సేవలు అందించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు