సెలబ్రిటీ శునకానికి ప్రతిసృష్టి.. చైనాలో కుక్కకు క్లోనింగ్

  • 25 డిసెంబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచైనా కుక్కపిల్ల: సరోగసీ ద్వారా పుట్టింది

ఈ వీడియోలో రెండు కుక్కలున్నాయి. రెండూ ఒకేలా ఉన్నాయి. వీటిలోని పోలికలకు కారణం ప్రకృతి కాదు.. క్లోనింగ్.

వీడియోలోని పెద్ద కుక్క పేరు జ్యూస్. ఇది చైనాలో ఓ సెలబ్రిటీ.. దీని వారసత్వాన్ని కాపాడాలని జ్యూస్ యజమాని భావించారు. కానీ జ్యూస్‌కు చిన్నపుడే ఆపరేషన్ చేయడంతో.. అది పిల్లల్ని కనలేదు.

అప్పుడు ఆ యజమాని ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు