సెలబ్రిటీ శునకానికి ప్రతిసృష్టి.. చైనాలో కుక్కకు క్లోనింగ్

సెలబ్రిటీ శునకానికి ప్రతిసృష్టి.. చైనాలో కుక్కకు క్లోనింగ్

ఈ వీడియోలో రెండు కుక్కలున్నాయి. రెండూ ఒకేలా ఉన్నాయి. వీటిలోని పోలికలకు కారణం ప్రకృతి కాదు.. క్లోనింగ్! వీడియోలోని పెద్ద కుక్క పేరు జ్యూస్. ఇది చైనాలో ఓ సెలబ్రిటీ.. దీని వారసత్వాన్ని కాపాడాలని జ్యూస్ యజమాని భావించారు. కానీ జ్యూస్‌కు చిన్నపుడే ఆపరేషన్ చేయడంతో.. అది పిల్లల్ని కనలేదు. అప్పుడు ఆ యజమాని ఏం చేశాడో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)