క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా ఇలా జరిగింది

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరిగాయి. బీబీసీ కవర్ చేసిన వార్తల్లో భాగంగా మీకోసం ఎంపిక చేసిన కొన్ని క్రిస్మస్ చిత్రాలు..

ప్రార్థనలు చేస్తున్న పోప్ ఫ్రాన్సిస్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

క్రిస్మస్ సందర్భంగా వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు చేస్తూ.. ప్రజలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే భావనను అలవరచుకోవాలని అన్నారు. ఆధునిక వినిమయంలోని అత్యాశను విడనాడాలని పోప్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

బెంగళూరులోని ఇన్ఫాన్ట్ జీసెస్ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న చిన్నారి.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

ఈజిప్ట్‌లోని కైరో నగరంలో ఉన్న ఓ చర్చిలో శ్రద్ధగా ప్రార్థనలు వింటున్న చిన్నారి.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

బ్యాంకాక్‌లోని ఓ చర్చిలో ఏర్పాటు చేసిన బాల ఏసు ప్రతిమను తాకడానికి క్యూ కట్టిన ప్రజలు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సిడ్నీలోని బాండీ బీచ్‌లో క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్న కుటుంబీకులు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ప్రార్థనలు చేస్తోన్న మహిళ.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

చైనాలోని ఓ చర్చిలో క్రిస్మస్ వేడుకలు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

టర్కీలోని ఇస్తాంబుల్‌లో క్రిస్మస్ ట్రీ వద్ద ఓ జంట.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ఇండొనేసియాలోని సరబయా నగరంలోని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రజలు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

సెంట్రల్ అమెరికా నుంచి అమెరికాకు ప్రజలు వలస వెళుతున్నానరు. వారికోసం ఏర్పాటు చేసిన శిబిరాల్లో వలసదారులు క్రిస్మస్‌ను జరుపుకున్నారు. ఆ బృందంలోని ఓ అబ్బాయి.

ఈ ఫొటోల కాపీరైట్ హక్కు కలిగిన సంస్థలకు క్రెడిట్ ఇచ్చాం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)