హ్యాపీ న్యూ ఇయర్: పిడిగుద్దులతో 2019కి స్వాగతం

  • 1 జనవరి 2019
Image copyright Getty Images

ప్రేమ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు.. ఇలాంటి ఏ సమస్యనైనా పెరూలో నూతన సంవత్సరాదికి ముందు రోజున పరిష్కరించుకోవచ్చు.

అదీ.. గోదాలో పిడిగుద్దులతో.

విచిత్రమైన ఆ సంప్రదాయంతో సంబంధాలు బలపడతాయనేది వాళ్ల నమ్మకం.

మరిన్ని వివరాల కోసం కింది వీడియో చూడండి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపిడిగుద్దులతో నూతన సంవత్సరాదికి స్వాగతం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)