13.5 కోట్ల మంది అభిమానులున్న 11 ఏళ్ల యూట్యూబ్ స్టార్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: యూట్యూబ్‌లో లక్షల వ్యూస్ వస్తున్నా... ఈ బాలిక వీడియోలు చేయడం మానేసింది

  • 27 జనవరి 2019

ఈ బాలిక పేరు జెస్సీ. ఈమె వయసు 11 సంవత్సరాలు. మెక్సికోకు చెందిన జెస్సీ యూట్యూబ్‌లో చాలా పాపులర్.

ఈమె యూట్యాబ్ చానల్‌కు ఇప్పటికే 13.5 కోట్ల వ్యూస్ వచ్చాయి.

వీడియోలు చేయడానికి, కెమెరా ముందు మాట్లాడటానికి ఆమెకు ఎలాంటి స్క్రిప్టూ అవసరం లేదు. కెమెరా ముందుకు రాగానే గలగలా సంతోషంగా మాట్లాడేస్తుంది. ఆ లక్షణమే ఆమెకు అంతటి ఆదరణను తీసుకొచ్చింది.

ఉన్నట్లుండి జెస్సీ యూట్యూబ్‌లో వీడియోలను పోస్ట్ చేయడం ఆపేసింది. ఎందుకు?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)