ఇన్‌స్టాగ్రామ్ ఆత్మహత్యలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: మా అమ్మాయి చావుకు కారణం ఇన్‌స్టాగ్రామే

  • 26 జనవరి 2019

(ఈ వీడియోలో మిమ్మల్ని కలచివేసే దృశ్యాలుండవచ్చు.)

"ఇన్‌స్టాగ్రామ్ వల్లే మా అమ్మాయి చనిపోయింది. ఇందులో నాకు అనుమానం లేదు"... ఇది ఓ తండ్రి ఆవేదన. ఇలాంటి తండ్రులు బ్రిటన్‌లో చాలామందే ఉన్నారు.

బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం దాదాపు 200 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. వీరి మరణాలకు కారణం సోషల్ మీడియానే అనేది వారి తల్లిదండ్రుల ఆరోపణ.

నిత్యం సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ అవుతున్న హింస, ఆత్మహత్యలు, స్వీయ హింసలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రాఫిక్ చిత్రాలు చూస్తున్న పిల్లలు వాటి మాయలో పడిపోతున్నారు. ఈ కంటెంట్‌ను చూస్తున్నవారిని కూడా అలా చేయాలని ప్రేరేపించేలా ఉంటున్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)