వైద్య శాస్త్రానికే సవాల్‌గా మారిన అవిభక్త కవలలు వీణావాణీల గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే లండన్‌లోనూ మారిమే, ఎన్డీ అనే అవిభక్త కవలలు ఉన్నారు.
తలలు అతుక్కుని ఉన్న వీణావాణీలను ఎలా వేరు చేయాలో ఎవరికీ అంతుపట్టడంలేదు. వీణా వాణీలకు తల మాత్రమే అతుక్కుని ఉంది. కానీ, మారిమే, ఎన్డీలకు వేరువేరు తలలు కలిగి ఉండగా, శరీరం, ఇతర అవయవాలు అతుక్కుని ఉన్నాయి.
మరోవైపు, మారిమే అనే బాలిక గుండె చాలా బలహీనంగా ఉందని, దాంతో ఆమె ఎప్పుడు చనిపోతుందో చెప్పలేమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరి శరీరాలు అతుక్కుని ఉండటం కారణంగా మారిమే చనిపోతే, మరో చిన్నారి ఎన్డీ కూడా బతికే అవకాశం ఉండదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రణబ్ ముఖర్జీకి బీజేపీ ప్రభుత్వం భారతరత్న ఎందుకిచ్చింది...
- ‘కులాల పోరుతో నా చదువు ఆగిపోయింది... నేనెప్పటికీ వారికి ఓటు వేయను’
- ఎన్టీఆర్ జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు ఈ కొత్త పుస్తకంలో ఏమేం ఉన్నాయి...
- మెనోపాజ్: ఇంతటితో స్త్రీ జీవితం అయిపోదు.. దాంపత్యానికి పనికిరాననీ అనుకోవద్దు
- తెలంగాణ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో అంధ విద్యార్థుల మార్చ్
- ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉండే హక్కులు
- పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)