వీళ్లు దొంగ వీసాలు ఎలా తీసుకుంటున్నారో చూడండి

  • 9 ఫిబ్రవరి 2019
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీళ్లు దొంగ వీసాలు ఎలా తీసుకుంటున్నారో చూడండి

బ్రిటిష్ పాస్‌పోర్ట్ పొందడంలో కీలకమైన ఇంగ్లండ్ పౌరసత్వ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయని, అభ్యర్థుల నుంచి ముఠాలు వేల పౌండ్లు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో బీబీసీ స్టింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఆ పరిశోధనాత్మక కథనం మీకోసం..

ద లైఫ్ ఇన్ యుకె పరీక్షలో బ్రిటన్ చరిత్ర, చట్టాలు, సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. బ్రిటన్లో స్థిరపడాలనుకునే విదేశీయులకు పౌరసత్వం కావాలంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణలవడం తప్పనిసరి.

ఇందులో వారు ఉత్తీర్ణులైతే, బ్రిటన్ పాస్ పోర్టుకు అప్లై చేసుకోవచ్చు. దళారులు అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా చిన్న చిన్న ఇయర్‌పీస్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

వాటిని ఉపయోగిస్తూ అభ్యర్ధులకు సమాధానాలను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ రహస్యంగా బీబీసీ టీమ్ రికార్డ్ చేసింది. బీబీసీ ప్రతినిధి గయ్లిన్ అందిస్తున్న కథనాన్ని పై వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు