వీళ్లు దొంగ వీసాలు ఎలా తీసుకుంటున్నారో చూడండి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీళ్లు దొంగ వీసాలు ఎలా తీసుకుంటున్నారో చూడండి

  • 9 ఫిబ్రవరి 2019

బ్రిటిష్ పాస్ పోర్ట్ పొందడంలో కీలకమైన ఇంగ్లండ్ పౌరసత్వ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయని, అభ్యర్థుల నుంచి ముఠాలు వేల పౌండ్లు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో బీబీసీ స్టింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఆ పరిశోధనాత్మక కథనం మీకోసం..

ద లైఫ్ ఇన్ యుకె పరీక్షలో బ్రిటన్ చరిత్ర, చట్టాలు, సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. బ్రిటన్లో స్థిరపడాలనుకునే విదేశీయులకు పౌరసత్వం కావాలంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణలవడం తప్పనిసరి.

ఇందులో వారు ఉత్తీర్ణులైతే, బ్రిటన్ పాస్ పోర్టుకు అప్లై చేసుకోవచ్చు. దళారులు అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా చిన్న చిన్న ఇయర్‌పీస్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

వాటిని ఉపయోగిస్తూ అభ్యర్ధులకు సమాధానాలను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ రహస్యంగా బీబీసీ టీమ్ రికార్డ్ చేసింది. బీబీసీ ప్రతినిధి గయ్లిన్ అందిస్తున్న కథనాన్ని పై వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు