వీడియో: టినిటస్... ఇదో వింత సమస్య

వీడియో: టినిటస్... ఇదో వింత సమస్య

టినిటస్... ఇదో వింత సమస్య. ఇది వచ్చిన వారికి చెవుల్లో నిరంతరాయంగా 'గుయ్' మనే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది.

టినిటస్ అనే సమస్య వస్తే మన చెవుల్లో ఇలానే ఉంటుంది. దీనికి ఓ సమయమంటూ ఉండదు.

ఒక్కోసారి రోజంతా ఉండవచ్చు. ఒక్కోసారి కాసేపటికి తగ్గిపోవచ్చు. కానీ తగ్గే అవకాశాలైతే చాలా తక్కువ.

అయితే, ఈ టినిటస్ సమస్యకు కారణాలేంటి? ఇది ఏ వయసు వారికి వస్తుంది? దీనికి పరిష్కారమార్గాలేంటి?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)