వీడియో: గోసా ఎక్కడుంటే తేనెటీగలు అక్కడే

వీడియో: గోసా ఎక్కడుంటే తేనెటీగలు అక్కడే

ఇథియోపియాలో నివసిస్తున్న గోసా టఫీస్ తన ఇంట్లోనే తేనెటీగలను పెంచుతూ ఉంటారు. మరి మీకు ఆశ్చర్యం కలగొచ్చు, అవి ఆయనను కుట్టవా అని. దీనికి ఆయనిచ్చే సమాధానం ఏంటో తెలుసా?

"నన్నంతా 'ఫాదర్ ఆఫ్ బీస్', 'ఫాదర్ ఆఫ్ హనీ' అని పిలుస్తారు" అని అంటారు గోసా.

నిజమే, అవి ఆ తేనెటీగలకు మిత్రుడే. అవి ఆయన్ను ఏమీ చెయ్యవు. ఆయన్నే కాదు, ఆయన కుటుంబంలో ఎవ్వరినీ ఏమీ చెయ్యవు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)