ఆస్కార్స్ 2019: నామినేషన్ పొందిన సినిమాలు, దర్శకులు, నటులు... మొత్తం జాబితా ఇదే

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తమ సహాయ నటి విభాగంలో పోటీ పడుతున్న ఎమ్మా స్టోన్ (ది ఫేవరెట్)
ఆస్కార్ అవార్డులకు ఈ ఏడాది నామినేట్ అయిన సినిమాలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల వివరాలను అకాడమీ లాస్‌ఏంజెలిస్‌లో ప్రకటించింది. ఆ మొత్తం జాబితా ఇదీ..
ఉత్తమ చిత్రం
* బ్లాక్ క్లాన్స్‌మన్
* బ్లాక్ పాంథర్
* బొహెమియన్ రాప్సెడీ
* ది ఫేవరెట్
* గ్రీన్ బుక్
* రోమా
* ఏ స్టార్ ఈజ్ బోర్న్
* వైస్
ఉత్తమ నటుడు (చిత్రం)
* క్రిస్టియన్ బాలె (వైస్)
* బ్రాడ్లీ కూపర్ (ఏ స్టార్ ఈజ్ బోర్న్)
* రామీ మాలిక్ (బొహెమియన్ రాఫ్సెడీ)
* విగో మార్టెన్సన్ (గ్రీన్ బుక్)
ఫొటో సోర్స్, Reuters
ఉత్తమ నటి (చిత్రం)
* ఎలీజీ అపారిసియో (రోమా)
* గ్లెన్ క్లోజ్ (ది వైఫ్)
* ఒలీవియా కోల్‌మన్ (ది ఫేవరెట్)
* లేడీ గాగా (ఏ స్టార్ ఈజ్ బోర్న్)
* మెలిసా మెక్‌కేర్తీ (కెన్ యు ఎవర్ ఫర్గివ్ మీ)
ఉత్తమ సహాయ నటుడు (చిత్రం)
* మహెర్షాలా అలీ (గ్రీన్ బుక్)
* ఆడమ్ డ్రైవర్ (బ్లాక్ క్లాన్స్‌మన్)
* సామ్ ఇలియట్ (ఏ స్టార్ ఈజ్ బోర్న్)
* రిచర్డ్ ఈ గ్రాంట్ (కెన్ యూ ఎవర్ ఫర్గివ్ మీ)
* సామ్ రాక్‌వెల్ (వైస్)
ఉత్తమ సహాయ నటి (చిత్రం)
* అమీ ఆడమ్స్ (వైస్)
* మెరినా డి టవీరా (రోమా)
* రెజీనా కింగ్ (ఇఫ్ బాలె స్ట్రీట్ కుడ్ టాక్)
* ఎమ్మా స్టోన్ (ది ఫేవరెట్)
* రాచెల్ వీజ్ (ది ఫేవరెట్)
ఉత్తమ దర్శకుడు (చిత్రం)
* ఆల్ఫోన్సో క్యురాన్ (రోమా)
* యొర్గోస్ లాంథిమస్ (ది ఫేవరెట్)
* స్పైక్ లీ (బ్లాక్ క్లాన్స్‌మన్)
* ఆడమ్ మెక్‌కే (వైస్)
* పావెల్ పావ్లికోవ్స్కీ (కోల్డ్ వార్)
ఫొటో సోర్స్, AFP
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే
* ది బెల్లాడ్ ఆఫ్ బస్టర్ స్క్రగ్స్
* బ్లాక్ క్లాన్స్‌మన్
* కెన్ యు ఎవర్ ఫర్గివ్ మీ
* ఇఫ్ బాలె స్ట్రీట్ కుడ్ టాక్
* ఏ స్టార్ ఈజ్ బోర్న్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
* ది ఫేవరెట్
* ఫస్ట్ రిఫార్మ్‌డ్
* గ్రీన్ బుక్
* రోమా
* వైస్
ఉత్తమ విదేశీ భాషాచిత్రం
* కేపర్నామ్ - లెబనాన్
* కోల్డ్‌వార్- పోలండ్
* నెవర్ లుక్ అవే - జర్మనీ
* రోమా - మెక్సికో
* షాప్ లిఫ్టర్స్ - జపాన్
ఫొటో సోర్స్, Reuters
బెస్ట్ ఒరిజినల్ సాంగ్
* ఆల్ ది స్టార్స్ - బ్లాక్ పాంథర్
* ఐ విల్ ఫైట్ - ఆర్జీబీ
* ది ప్లేస్ వేర్ లాస్ట్ థింగ్స్ గో - మేరీ పాపిన్స్ రిటర్న్స్
* షాలో - ఏ స్టార్ ఈజ్ బోర్న్
* వెన్ ఏ కౌబాయ్ ట్రేడ్స్ హిజ్ స్పర్స్ ఫర్ వింగ్స్ - ది బెల్లాడ్ ఆఫ్ బస్టర్ స్క్రగ్స్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్
* బ్లాక్ క్లాన్స్‌మన్ - టెరెన్స్ బ్లాంచర్డ్
* బ్లాక్ పాంథర్- లూడ్విగ్ గొరాన్సన్
* ఇఫ్ బాలె స్ట్రీట్ కుడ్ టాక్ - నికోలస్ బ్రిటెల్
* ఐజిల్ ఆఫ్ డాగ్స్ - అలెగ్జాండర్ డెస్ప్లాట్
* మేరీ పాపిన్స్ రిటర్న్స్ - మార్క్ షైమాన్, స్కాట్ విట్‌మన్
బెస్ట్ ఏనిమేటెడ్ ఫీచర్
* ఇన్‌క్రెడిబుల్స్ 2
* ఐజిల్ ఆఫ్ డాగ్స్
* మిరాయ్
* రాల్ఫ్ బ్రేక్స్ ది ఇంటర్నెట్
* స్పైడర్ మేన్: ఇంటూ ది స్సైడర్ వెర్స్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్
* ఫ్రీ సోలో
* హేల్ కౌంటీ దిస్ మోర్నింగ్, దిస్ ఈవెనింగ్
* మైండింగ్ ది గ్యాప్
* ఆఫ్ ఫాదర్ అండ్ సన్స్
* ఆర్‌బీజీ
బెస్ట్ సినిమాటోగ్రఫీ
* కోల్డ్ వార్
* ది ఫేవరెట్
* నెవర్ లుక్ అవే
* రోమా
* ఏ స్టార్ ఈజ్ బోర్న్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్
* ది బెల్లాడ్ ఆఫ్ బస్టర్ స్క్రగ్స్ - మేరీ జోఫర్స్
* బ్లాక్ పాంథర్ - రూథ్ ఇ కార్డర్
* ది ఫేవరెట్ - శాండీ పావెల్
* మేరీ పాపిన్స్ రిటర్న్స్ - శాండీ పావెల్
* మేరీ క్వీన్ ఆఫ్ స్కాట్స్ - అలెగ్జాండ్రా బిర్న్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్
* బోర్డర్
* మేరీ క్వీన్ ఆఫ్ స్కాట్స్
* వైస్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్
* బ్లాక్ పాంథర్
* ది ఫేవరెట్
* ఫస్ట్ మేన్
* మేరీ పాపిన్స్ రిటర్న్స్
* రోమా
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్
* అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్
* క్రిస్టొఫర్ రాబిన్
* ఫస్ట్ మేన్
* రెడీ ప్లేయర్ వన్
* సోలో: ఏ స్టార్ వార్స్ స్టోరీ
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్
* బ్లాక్ క్లాన్స్‌మన్
* బొహిమియన్ రాఫ్సడీ
* ది ఫేవరెట్
* గ్రీన్ బుక్
* వైస్
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్
* బ్లాక్ పాంథర్
* బొహిమియన్ రాఫ్సడీ
* ఫస్ట్ మేన్
* ఏ క్వైట్ ప్లేస్
* రోమా
బెస్ట్ సౌండ్ మిక్సింగ్
* బ్లాక్ పాంథర్
* బొహెమియన్ రాఫ్సెడీ
* ఫస్ట్ మేన్
* రోమా
* ఏ స్టార్ ఈజ్ బోర్న్
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్
* యానిమల్ బిహేవియర్
* బాయో
* లేట్ ఆఫ్టర్‌నూన్
* ఒన్ స్మాల్ స్టెప్
* వీకెండ్స్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్
* డిటైన్‌మెంట్
* ఫావ్
* మార్గరెట్
* మదర్
* స్కిన్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్
* బ్లాక్ షీప్
* ఎండ్ గేమ్
* లైఫ్ బోట్
* ఏ నైట్ ఎట్ ద గార్డెన్
* పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్
వీడియో: ఆస్కార్ అవార్డుల బహూకరణలో కొత్త మార్పులు
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ అవార్డ్స్‌లో పోటీ పడుతున్న శానిటరీ ప్యాడ్లు తయారు చేసే భారతీయ యువతి కథ
- బెజవాడ గోపాల్‌రెడ్డి.. నుంచి కేసీఆర్ దాకా బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమత్రులు వీరే
- కశ్మీర్ దాడి: పుల్వామా మారణహోమం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- అనిల్ అంబానీ సంపద ఎలా ఆవిరైపోయింది
- కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి భద్రతా వైఫల్యాలే కారణమా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)