కాఫీ అంతరించిపోతుందా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: కాఫీ అంతరించిపోతుందా... చాక్లెట్ ఇక దొరకదా?

  • 31 మార్చి 2019

ఉదయం లేవగానే కాఫీ లేకపోతే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి.

ప్రపంచవ్యాప్తంగా కరవుల తీవ్రత పెరుగుతోంది. వచ్చే శతాబ్దంలో మంచి కాఫీ దొరకడమూ కష్టమే కావచ్చు. ఒకవేళ దొరికినా కొనడం అంతకన్నా కష్టంగా మారొచ్చు. ఎందుకంటే ధరలు ఏమాత్రం అందుబాటులో ఉండవు. 2050 నాటికి మధ్య, దక్షిణ అమెరికాల్లోని కాఫీ పండించే ప్రాంతాల్లోని 80శాతం ప్రదేశాలు కాఫీ పంటకు పనికిరాకుండాపోతాయి.

దీనికి కారణమేంటి? పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)