బ్రిటన్ చరిత్రలో చీకటి రోజు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: బ్రిటన్ చరిత్రలోనే అదో చీకటి రోజు

  • 29 మార్చి 2019

47ఏళ్ల క్రితం ఆ ఘటన జరిగింది. అది బ్రిటన్ చరిత్రలోనే ఓ చీకటి రోజు. "బ్లడీ సండే"గా ఆ రోజు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. బాధితుల కుటుంబాలు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి.

నార్తర్న్ ఐర్లండ్‌లో 1972లో ఓ ఆదివారం నాడు 13 మందిని చంపేశారు. లండన్‌డెరీ నగరంలో ఓ ప్రదర్శన నిర్వహిస్తున్న క్యాథలిక్కులపై... బ్రిటన్ సైనికులు కాల్పులు జరిపారు.

ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు