మనసు విరిగితే మరణిస్తారా..
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మనసు విరిగితే మరణిస్తారా..

  • 19 మార్చి 2019

మనసు విరిగితే.. నిజంగా చనిపోతారా? డాక్టర్లు నిజమే అంటున్నారు. దీనికి కారణం.. మీ మెదడు! బాధ, భయం, కోపం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో గమనించారు.

ఈ భావోద్వేగాలు ఎలా పనిచేస్తాయి, చివరికి మనిషిని చావుదాకా ఎలా తీసుకువెళతాయో తెలుసుకోవడానికి ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు