వీడియో: నౌకలో అలజడి, వణికిపోయిన ప్రయాణికులు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: నౌకలో అలజడి, వణికిపోయిన ప్రయాణికులు

  • 24 మార్చి 2019

దాదాపు 1300 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పశ్చిమ నార్వే తీరానికి సమీపంలో ఒక క్రూజ్ షిప్ ఇంజన్ చెడిపోవడంతో అందులోని ప్రయాణికులను హెలికాప్టర్లలో తరలించామని అధికారులు చెప్పారు.

ఆ నౌకలో ఇంజిన్ సమస్య తలెత్తిందని మోర్ ఓగ్ రోమ్స్‌డాల్ రాష్ట్రానికి చెందిన పోలీసులు చెప్పారు.

భీకరమైన గాలులతో అలల ఉద్ధృతి పెరగడంతో ఎంవీ వైకింగ్ స్కై నౌక నుంచి తమకు అత్యవసర సహాయం కోసం సమాచారం పంపించిందని నార్వే సముద్ర ప్రమాదాల రక్షణ ఏజెన్సీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు