ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ అంతమైనట్లేనా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ అంతమైనట్లేనా

  • 26 మార్చి 2019

ఇస్లామిక్ స్టేట్ అంతమైపోయిందా? సిరియా, ఇరాక్‌లలో ఐఎస్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? బీబీసీ అరబిక్ ప్రతినిధి ఫెరాస్ కిలాని తన అనుభవాలతో అందిస్తున్న కథనం.

ఈ నాలుగైదేళ్ల నా అనుభవంతో చెప్పేదేంటంటే... చరిత్ర మళ్లీ పునరావృతమవుతోంది.

ఐసిస్ నుంచి విముక్తి పొందిన ఏ ప్రాంతాన్ని చూసినా... అక్కడి ప్రజలతో మాట్లాడినా, వారు చెప్పేది ఒక్కటే... ఐఎస్‌తో యుద్ధంలో గెలిచింది ఇరాకీలో, సిరియా ప్రజలో కాదు... ఇరాక్‌లోని షియా మిలీషియా సభ్యులు, సిరియాలోని అసద్ వర్గీయులు. ఐఎస్ఐఎస్ కావచ్చు, అల్ ఖైదా కావచ్చు... ఈ ప్రాంతాల్లో అడుగుపెట్టడం, పట్టుసాధించడం... భవిష్యత్తులో కూడా వారికి చాలా సులభం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)