వీడియో: ఇక్కడికి టూర్‌కు వెళ్తే డ్రైవర్‌లెస్ బస్సులో వెళ్లొచ్చు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ఇక్కడికి టూర్‌కు వెళ్తే డ్రైవర్‌లెస్ బస్సులో తిరగొచ్చు

  • 2 ఏప్రిల్ 2019

ఇప్పటి వరకు డ్రైవర్ రహిత కార్లు, బస్సుల గురించి చాలామంది వార్తల్లోనే చూసి ఉంటారు. అయితే, స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన షఫౌజెన్ పట్టణానికి వెళ్తే మీరు డ్రైవర్‌ లేని బస్సులో ప్రయాణించొచ్చు.

చిన్న వ్యాను పరిమాణంలో ఉండే ఈ బస్సు డ్రైవర్‌ లేకుండానే రోడ్లపై పరుగులు పెడుతోంది. పెట్రోల్, డీజిల్ అక్కర్లేదు. పూర్తిగా విద్యుత్‌తోనే నడుస్తుంది.

ఈ బస్సులో అత్యాధునిక కెమెరాలు, సెన్సర్లు ఉంటాయి. వాటితో రోడ్డుమీద వెళ్లే పాదచారులను, ఇతర వాహనాలను గుర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు