శ్రీలంకలో పేలుళ్లు: 137 మంది మృతి

శ్రీలంకలో పేలుళ్లు: 137 మంది మృతి

శ్రీలంకలో రాజధాని కొలంబోతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఈస్టర్ రోజున మూడు చర్చిలు, మూడు హోటళ్లు లక్ష్యంగా బాంబు పేలుళ్లు సంభవించాయి.

ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల వరకున్న సమాచారం ప్రకారం 137 మంది చనిపోయారు.

మొత్తం ఆరు పేలుళ్లు సంభవించాయి.

వీడియో సౌజన్యం: Adaderana.Lk

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)