శ్రీలంక పేలుళ్లు: ‘లోపలకు వెళ్లి చూస్తే, శరీర భాగాలు తెగిపడి కనిపించాయి’
శ్రీలంక పేలుళ్లు: ‘లోపలకు వెళ్లి చూస్తే, శరీర భాగాలు తెగిపడి కనిపించాయి’
శ్రీలంకలో రాజధాని కొలంబోతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఈస్టర్ రోజున మూడు చర్చిలు, మూడు హోటళ్లు లక్ష్యంగా బాంబు పేలుళ్లు సంభవించాయి.
ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల వరకున్న సమాచారం ప్రకారం 137 మంది చనిపోయారు.
మొత్తం ఆరు పేలుళ్లు సంభవించాయి. ఘటనా స్థలం వద్ద ప్రజలు ఆందోళనగా కనిపించారు. చర్చి లోపల వందల మంది పడిపోయి ఉన్నారని, శరీర అవయవాలు తెగిపడి ఉండటం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఘటనా స్థలం సమీపం వద్ద నెలకొన్న వాతావరణాన్ని ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక చర్చిలు లక్ష్యంగా పేలుళ్లు: కొలంబోలో 100 మంది మృతి
- సీజేఐ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఇవీ ప్రశ్నలు
- సముద్రంలోని ఇంట్లో కాపురమున్న ప్రేమజంటకు మరణ శిక్ష పడనుందా...
- నమ్మకాలు-నిజాలు: పీరియడ్స్ ఆపే మాత్రలు వేసుకోవడం మంచిదా, కాదా
- మోదీకి జేజేలు కొడుతూ పాకిస్తాన్లో ర్యాలీ.. నిజమేనా
- నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అయిదోసారీ ఫలించనుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)