కుక్క బొచ్చులో కన్నా మనిషి గడ్డంలోనే ఎక్కువ క్రిములు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: కుక్క బొచ్చులో కన్నా మనిషి గడ్డంలోనే ఎక్కువ క్రిములు

  • 27 ఏప్రిల్ 2019
కుక్క

కుక్క బొచ్చులో కన్నా మనిషి గడ్డంలోనే ఎక్కువ సూక్ష్మక్రిములు ఉంటాయని స్విట్జర్లాండ్ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. గడ్డమున్న 18 మంది మగవారిపై, 30 శునకాలపై పరిశోధన చేశారు.

మనుషులకు వాడే ఎంఆర్‌ఐ స్కానర్‌తోనే కుక్కలకూ పరీక్షలు నిర్వహించవచ్చా అనేది తేల్చేందుకు చేపట్టిన ప్రయోగంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఈ అధ్యయన వివరాలను రాసిన ఆండ్రియాస్ గుట్‌జీట్ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)