‘పీరియడ్’ పేదరికానికి ఈ బహిష్టు కప్‌లు ముగింపు పలుకుతాయా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ‘పీరియడ్’ పేదరికానికి ఈ రుతుస్రావ కప్‌లు ముగింపు పలుకుతాయా?

  • 29 మే 2019

మలావీలో ఒక ప్యాకెట్ శానిటరీ ప్యాడ్లు కొనాలంటే ఒక రోజు జీతమంతా ఖర్చుపెట్టాలి. దానికి బదులుగా రుతుస్రావం సమయంలో పాత గుడ్డలు వాడుతుంటారు. కానీ అవి సరిపోవు. దీంతో బడి మానేస్తున్నారు. చదువులో వెనుకబడుతున్నారు.

ఈ పరిస్థితిని పీరియడ్ పావర్టీ అని వ్యవహరిస్తున్నారు కొందరు పరిశీలకులు. ఆ బాలికలకు సాయం చేయటానికి ఓ స్వచ్ఛంద సంస్థ నడుం కట్టింది. వారికి పీరియడ్ కప్‌లు అందిస్తోంది.

ఈ కప్‌లు చాలా చౌక. ఒక్కో కప్‌ను పదేళ్ల పాటు వాడొచ్చు. పైగా వ్యర్థాలూ ఉండవు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)