క్రికెట్ ప్రపంచకప్ 2019 షెడ్యూలు.. ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు?

  • 30 మే 2019
క్రికెట్ ప్రపంచకప్‌లో తలపడుతున్న పది దేశాల జట్ల కెప్టెన్లు Image copyright Getty Images
చిత్రం శీర్షిక క్రికెట్ ప్రపంచకప్‌లో తలపడుతున్న పది దేశాల జట్ల కెప్టెన్లు

క్రికెట్ ప్రపంచకప్ 2019 రానే వచ్చింది. 48 మ్యాచ్‌ల ఈ సుదీర్ఘ టోర్నమెంట్‌లో 10 జట్లు తలపడనున్నాయి.

1975 నుంచి నాలుగేళ్లకోసారి జరుగుతున్న ఈ క్రీడా సంగ్రామంలో ఇప్పటికి 2015 నాటికి 11 ఎడిషన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు జరుగుతున్నది 12వ ఎడిషన్.

మే 30 (గురువారం) నుంచి జూలై 14 (ఆదివారం) వరకు 46 రోజుల పాటు ఇంగ్లండ్, వేల్స్‌ల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది.

11 ప్రాంతాల్లో మొత్తం 48 మ్యాచ్‌లు ఉంటాయి. జూలై 9, 11 తేదీల్లో సెమీ ఫైనల్స్, జూలై 14న ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.

షెడ్యూల్

  • మే 30ఇంగ్లండ్ Vs దక్షిణాఫ్రికా
  • మే 31వెస్టిండీస్ Vs పాకిస్థాన్
  • జూన్ 1న్యూజిలాండ్ Vs శ్రీలంక
  • జూన్ 1అఫ్ఘానిస్తాన్ Vs ఆస్ట్రేలియా
  • జూన్ 2దక్షిణాఫ్రికా Vs బంగ్లాదేశ్
  • జూన్ 3ఇంగ్లండ్ Vs పాకిస్థాన్
  • జూన్ 4అఫ్ఘానిస్తాన్ Vs శ్రీలంక
  • జూన్ 5దక్షిణాఫ్రికా Vs భారత్
  • జూన్ 5బంగ్లాదేశ్ Vs న్యూజిలాండ్
  • జూన్ 6ఆస్ట్రేలియా Vs వెస్టిండీస్
  • జూన్ 7పాకిస్థాన్ Vs శ్రీలంక
  • జూన్ 8ఇంగ్లండ్ Vs బంగ్లాదేశ్
  • జూన్ 8అఫ్ఘానిస్తాన్ Vs న్యూజిలాండ్
  • జూన్ 9భారత్ Vs ఆస్ట్రేలియా
  • జూన్ 10దక్షిణాఫ్రికా Vs వెస్టిండీస్
  • జూన్ 11బంగ్లాదేశ్ Vs శ్రీలంక
  • జూన్ 12ఆస్ట్రేలియా Vs పాకిస్థాన్
  • జూన్ 13 భారత్ Vs న్యూజిలాండ్
  • జూన్ 14ఇంగ్లండ్ Vs వెస్టిండీస్
  • జూన్ 15శ్రీలంక Vs ఆస్ట్రేలియా
  • జూన్ 15దక్షిణాఫ్రికా Vs అఫ్ఘానిస్తాన్
  • జూన్ 16 భారత్ Vs పాకిస్థాన్
  • జూన్ 17వెస్టిండీస్ Vs బంగ్లాదేశ్
  • జూన్ 18ఇంగ్లండ్ Vs అఫ్ఘానిస్తాన్
  • జూన్ 18ఇంగ్లండ్ Vs అఫ్ఘానిస్తాన్
  • జూన్ 19న్యూజిలాండ్ Vs దక్షిణాఫ్రికా
  • జూన్ 20ఆస్ట్రేలియా Vs బంగ్లాదేశ్
  • జూన్ 22 భారత్ Vs అఫ్ఘానిస్తాన్
  • జూన్ 22వెస్టిండీస్ Vs న్యూజిలాండ్
  • జూన్ 23పాకిస్థాన్ Vs దక్షిణాఫ్రికా
  • జూన్ 24బంగ్లాదేశ్ Vs అఫ్ఘానిస్తాన్
  • జూన్ 25ఇంగ్లండ్ Vs ఆస్ట్రేలియా
  • జూన్ 26న్యూజిలాండ్ Vs పాకిస్థాన్
  • జూన్ 27 వెస్టిండీస్ Vs భారత్
  • జూన్ 28శ్రీలంక Vs దక్షిణాఫ్రికా
  • జూన్ 29పాకిస్థాన్ Vs అఫ్ఘానిస్తాన్
  • జూన్ 29న్యూజిలాండ్ Vs ఆస్ట్రేలియా
  • జూన్ 30 ఇంగ్లండ్ Vs భారత్
  • జూలై 1శ్రీలంక Vs వెస్టిండీస్
  • జూలై 2బంగ్లాదేశ్ Vs భారత్
  • జూలై 3ఇంగ్లండ్ Vs న్యూజిలాండ్
  • జూలై 4అఫ్ఘానిస్తాన్ Vs వెస్టిండీస్
  • జూలై 5పాకిస్థాన్ Vs బంగ్లాదేశ్
  • జూలై 6శ్రీలంక Vs భారత్
  • జూలై 6ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా
  • జూలై 9 తొలి సెమీఫైనల్
  • జూలై 11 రెండో సెమీఫైనల్
  • జూలై 14 ఫైనల్ మ్యాచ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)