ఫొని తుపాను దళితుల కష్టాలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఒడిశా తుపాను సహాయ శిబిరాల్లోనే మగ్గుతున్న ఫొని బాధితులు

  • 14 జూన్ 2019

ఫొని తుపాను తీరం దాటి నెల రోజులు గడుస్తున్నా ఒడిశాలోని గ్రామాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు.

సర్వం కొల్పోయిన పేదలు ముఖ్యంగా దళితులు ఇంకా పునరావాస శిబిరాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. త్వరలో ఆ షల్టర్ హోమ్స్‌ను కూడా మూసివేసే అలోచనలో ప్రభుత్వం ఉండటంతో ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)