వరంగల్ వైద్యుడిపై కొందరు దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వరంగల్ వైద్యుడిపై కొందరు దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  • 14 జూన్ 2019

ఓ డాక్టర్‌పై మహిళ ఆమె సంబంధీకులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా మట్టెవాడలోని బాలాజీ ఆసుపత్రిలో బుధవారం ఈ ఘటన జరిగింది. సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ సుధీర్ కుమార్‌పై ఓ మహిళ ఆమె తరఫు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్రయత్నించడం ఆ వీడియోలో చూడొచ్చు.

సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే డాక్టర్ సుధీర్ ఓ మహిళను పరీక్షిస్తుండగా ఆమె అతడి చేయిని తోసివేయడం, వాదనకు దిగడం కనిపించింది. ఆ సమయంలో డాక్టర్ టేబుల్ ముందు ఆసుపత్రి సిబ్బంది, కొంతమంది రోగులు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)