విక్టోరియా మోడెస్టా: కాలు తొలగించుకుని.. కృత్రిమ కాలుతో.. పారిస్ కేబరేను షేక్ చేస్తున్న బయోనిక్ షోగర్ల్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

విక్టోరియా మోడెస్టా: కృత్రిమ కాలుతో.. పారిస్ కేబరేను షేక్ చేస్తున్న బయోనిక్ షోగర్ల్

  • 16 జూన్ 2019

‘‘మన శరీరాన్ని మన సొంతం చేసుకునే ఆలోచన చేయటం చాలా కష్టం. శరీరంలో ఒక అవయవాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకోవటం తీవ్రమైనదే’’ అంటారు విక్టోరియా మోడెస్టా.

విక్టోరియా మోడెస్టా ఒక కళాకారిణి. ఆమె లాత్వియాలో జన్మించారు. ఆమె ఎడమ కాలు చిన్నప్పటి నుంచి పనిచేయలేదు.

దీంతో తన మోకాలి నుంచి కింది భాగం తొలగించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడామె వయసు 20 ఏళ్లు.

‘‘నాకు రకరకాల కృత్రిమ కాళ్లు చాలా ఉన్నాయి. కొన్ని సహజంగా కనిపిస్తాయి. కొన్ని సహజంగా కనిపించవు. కానీ నా అసలు ఉద్దేశం.. భవిష్యత్తులో మనిషి మెరుగుపరిచిన అస్తిత్వాన్ని ఎలా చూస్తామనేది’’ అంటారామె.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు