వీడియో: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: శ్రీలంక యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు

  • 20 జూన్ 2019

చరిత్రలో ఎన్నో ప్రేమకథలను చూశాం... విన్నాం. కుల, మత, వర్గ భేదాలను పక్కనపెట్టి ప్రేమను గెలిపించుకున్న వారెందరో ఉన్నారు. ఈ ప్రేమ కథ కూడా అలాంటిదే.. కానీ కాస్త విభిన్నం.

30 ఏళ్ళ పాటు అంతర్యుద్ధంతో అతలాకుతలమైన శ్రీలంకలో ఈ ప్రేమ కథ వినూత్నమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వైరివర్గాలకు చెందిన రోషన్, గౌరిలు యుద్ధ కాలంలో బద్ధ శత్రువులు.

కానీ ఐదేళ్ల క్రితం వారిమధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడూ వారిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. క్రాసింగ్ డివైడ్స్ పేరిట బీబీసీ అందిస్తున్న కథనాల్లో ఇదొకటి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)