అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది

  • 19 జూన్ 2019

మీరు ఇప్పుడు ఒక అరుదైన, అద్భుతమైన దృశ్యాన్ని చూడబోతున్నారు. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. గదిలో లైట్లు ఆపేయండి. అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతున్నప్పుడు ఎలా ఉంటుందో చూసేయండి.

గతంలో మీరు ఎన్ని గ్రహణాలు చూసినా, ఇలా మాత్రం ఏ గ్రహణాన్నీ చూసి ఉండరు.

ఇది 360 డిగ్రీల వీడియో. మీరు ఫొన్లో చూస్తుంటే తెరపైన వేలితో కదుపుతూ, లేదా కంప్యూటర్‌లో చూస్తుంటే మౌస్ కర్సర్‌ను కదుపుతూ అన్ని దిక్కుల్లో ఏం జరుగుతుందో ఇందులో చూడొచ్చు.

బీబీసీ ఎర్త్ సౌజన్యంతో అందిస్తున్న వర్చువల్ రియాలిటీ వీడియో ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)