’ఈ గ్రామానికి కరువు తెలీదు, 15 ఏళ్ల వరకు కరువు రాదు’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

’ఈ గ్రామానికి కరువు తెలీదు, 15 ఏళ్ల వరకు కరువు రాదు’

  • 22 జూన్ 2019

కరువు కాలంలో గ్రామాలు నీటికి కటకటలాడం మనకు తెలుసు. కానీ, కరువు మధ్యే నీటితో కళకళలాడే గ్రామాలు కూడా ఉంటాయంటే నమ్మడం కష్టం. అలాంటి ఓ గ్రామమే పటోదా. దాని కథేంటో మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)