ఏనుగులు, సింహాలు, ఖడ్గమృగాల మధ్యలో క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ఏనుగులు, సింహాలు, ఖడ్గమృగాల మధ్యలో క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది

  • 13 జూలై 2019

ప్రపంచంలో చాలా చోట్ల క్రికెట్ ఆడతారు కానీ ఈ ప్రదేశం మాత్రం కచ్చితంగా ప్రత్యేకమే.

ఇక్కడ క్రికెట్ ఆడటం చూడ్డానికి మామూలుగానే కనిపిస్తుంది. బ్యాట్స్‌మన్, బౌలర్లు, స్టంప్స్ - మైదానంలో ఇలా అన్నీ ఉంటాయి.

కానీ తీక్షణంగా పరిశీలిస్తే, ఇదొక విభిన్నమైన ప్రదేశం అని అర్థమవుతుంది. ఇక్కడి ఆటగాళ్లు కేవలం బంతిపైన దృష్టిపెడితే సరిపోదు, చుట్టూ ఉన్న ఏనుగులను, సింహాలను, క్రూర మృగాలపై కూడా ఒక కన్నేసి ఉంచాలి. వీరంతా చేస్తున్నది ఇదే.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)