ఆఫ్రికాలోని ఒక చిన్న దేశంలో వినాయక చవితి, గణేశ్ నిమజ్జనం ఎలా చేసుస్తున్నారో చూడండి..

ఆఫ్రికాలోని ఒక చిన్న దేశంలో వినాయక చవితి, గణేశ్ నిమజ్జనం ఎలా చేసుస్తున్నారో చూడండి..

ఆఫ్రికా ఖండంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఘనా దేశ రాజధాని అక్రాలో గత 40 ఏళ్లకు పైగా వినాయక చవితి వేడుకల్ని జరుపుతున్నారు.

1975లో స్థానిక ప్రజలు హిందూ మతంలోకి మారారు. ఇప్పుడు ఈ నగరంలో దాదాపు 12 వేల మంది హిందువులు ఉన్నారు.

వినాయక చవితి మాత్రమే కాదు.. శ్రీరామనవమి, కృష్ణాష్టమి, మహాశివరాత్రి, దసరా, హనుమాన్ జయంతి పండగల్ని కూడా వీరు జరుపుకుంటారు.

వినాయకుడి గురించి, పండుగల గురించి వీరు ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)